కొంతన్నా కొనాల్సిందే.. | - | Sakshi
Sakshi News home page

కొంతన్నా కొనాల్సిందే..

Apr 23 2025 8:11 AM | Updated on Apr 23 2025 8:29 AM

కొంతన

కొంతన్నా కొనాల్సిందే..

తాంసి: మహిళలకు బంగారం అలంకారం కన్నా అధిక ప్రియమైంది. అందుకే కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తాం. ముఖ్యంగా అక్షయ తృతీయ, దీపావళి సమయాల్లో బంగారం కొనడం శుభసూచకంగా భావిస్తారు. ధరలో తగ్గుదల ఉంటే బాగుంటుంది. అయినప్పటికీ కొంతన్నా కొనాల్సిందే.

– దారవేణి సుప్రియ, గృహిణి, తాంసి

శుభకార్యాలు భారంగా..

ఆదిలాబాద్‌: గతేడాదితో పోలిస్తే ఈఏడాది బంగారం ధరలు భారీగా పెరిగాయి. పెళ్లి వేడుకల్లో బంగారాన్ని కానుకగా ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. ధరలు ఇలా పెరిగితే సామాన్యులకు కష్టమే. పెళ్లి సమయంలో బంగారం ధరలు ఎక్కువగా ఉంటే శుభకార్యాలు సైతం భారంగా మారుతాయి.

– రవళి, గృహిణి

ధర తక్కువ ఉండేది..

ఆదిలాబాద్‌ : మేము చిన్నగా ఉన్నప్పుడు బంగారం ధర చాలా తక్కువగా ఉండేది. తులం రూ.2 వేల నుంచి 3 వేల వరకు ధర పలికేది. ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయలకు చేరండం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. భవిష్యత్‌లో ఇంతకంటే ధర ఎక్కువగా పెరిగితే బంగారం కొనడం కష్టమే. – సూరం మల్లమ్మ,

కుమ్మరివాడ

కొంతన్నా కొనాల్సిందే..
1
1/2

కొంతన్నా కొనాల్సిందే..

కొంతన్నా కొనాల్సిందే..
2
2/2

కొంతన్నా కొనాల్సిందే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement