నిష్టతో వస్త్రాల తయారీ..
స్వామివారి సేవలో త రించేందుకు ఎన్నో ఏళ్లు గా ఎదురుచూస్తున్నా. ఆ అవకాశం ఇప్పటికి ద క్కింది. నియమ నిష్టలు, ఉపవాస దీక్షతో స్వామి, అమ్మవార్ల పట్టువస్త్రాలు తయారు చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. – పగడాకుల శేషు,
చేనేత కార్మికుడు, అమరచింత
అదృష్టంగా భావిస్తున్నా..
కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలకు ఏటా పట్టువస్త్రాలు సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ క్రతువులో ఐదేళ్లుగా పాల్గొంటుడటం అదృష్టంగా భావిస్తున్నా. స్వామివారి సేవలో పాల్గొనే అవకాశం దక్కడం ఆనందంగా ఉంది.
– దేవరకొండ వెంకటేశ్వరమ్మ,
నేత కార్మికురాలు
●
నిష్టతో వస్త్రాల తయారీ..


