
పీయూ అధ్యాపకుడికి డాక్టరేట్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని వనపర్తి పీజీ సెంటర్‌లో భౌతికశాస్త్ర విభాగం అధ్యాపకుడు తలారి కృష్ణమూర్తికి ‘ఫిజికల్ అండ్ స్పెక్ట్రోస్కోపిక్ స్టడీస్ ఆఫ్ బిస్మత్ జింక్ లిథియం బోరేట్ గ్లాస్సెస్ డోపేడ్ విత్ రేర్ ఎర్త్ (గడోలినియం– జీడీ3 ప్లస్, టెర్బీయం– టీబీ3 ప్లస్) అయాన్స్‌శ్రీపై చేసిన పరిశోధనకు గాను ఓయూ నుంచి డాక్టరేట్ దక్కింది. ఈ సందర్భంగా ఆయనను శుక్రవారం పీయూ వీసీ శ్రీనివాసులు, రిజిస్ట్రార్ రమేష్‌బాబు అభినందించారు.