జూరాల నీటితో ప్రాజెక్టును నింపుతాం.. | - | Sakshi
Sakshi News home page

జూరాల నీటితో ప్రాజెక్టును నింపుతాం..

Jun 13 2025 4:55 AM | Updated on Jun 13 2025 4:55 AM

జూరాల

జూరాల నీటితో ప్రాజెక్టును నింపుతాం..

జూరాలకు ఇలాగే ఇన్‌ఫ్లో కొనసాగితే ఎత్తిపోతల పథకం ద్వారా కోయిల్‌సాగర్‌ను నింపుతాం. ప్రస్తుతం ఒక పంపును రన్‌ చేసి 315 క్యూసెక్కుల నీటిని విడుదల చేశాం. ముందుగా ఫర్దీపూర్‌ రిజర్వాయర్‌ను నింపాం. ఇక్కడి నుంచి తీలేర్‌ పంపుహౌస్‌కు నీటిని తరలించి.. అక్కడి నుంచి కోయిల్‌సాగర్‌కు పంపింగ్‌ చేస్తున్నాం. ప్రాజెక్టు పూర్తి స్థాయి కి చేరే వరకు నీటిని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నాం.

– ప్రతాప్‌సింగ్‌, ప్రాజెక్టు ఈఈ, కోయిల్‌సాగర్‌

వరుణుడు

కరుణించాడు..

ఈ ఏడాది వరుణుడు కరుణించాడు. ముందస్తుగానే రుతుపవనాలు రావడంతో భారీ వర్షాలు కురిశాయి. వైఎస్‌ హయాంలో భారీ వర్షాలు నమోదు కాగా, ప్రస్తుతం రేవంత్‌రెడ్డి హయాంలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. పంటలు సమృద్ధిగా పండించే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఆయకట్టు లక్ష్యం చేరుకుంటాం.

– మధుసూదన్‌రెడ్డి,

ఎమ్మెల్యే, దేవరకద్ర

జూరాల నీటితో  ప్రాజెక్టును నింపుతాం.. 1
1/1

జూరాల నీటితో ప్రాజెక్టును నింపుతాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement