రూ.50 వేలు అప్పు తీసుకున్నా.. | - | Sakshi
Sakshi News home page

రూ.50 వేలు అప్పు తీసుకున్నా..

Jun 14 2025 10:02 AM | Updated on Jun 14 2025 10:02 AM

రూ.50

రూ.50 వేలు అప్పు తీసుకున్నా..

నాలుగేళ్ల కిందట చేనేత వస్త్రాల ఉత్పత్తి కోసం బ్యాంకు నుంచి రూ.50 వేలు రుణం తీసుకున్నా. కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో సంతోష కలిగింది. ఏడాది నుంచి రుణమాఫీ ఎప్పుడు వర్తిస్తుందా అని ఎదురుచూస్తున్నా.

– స్వాతి, నేత కార్మికురాలు, గద్వాల

రుణ వివరాలు అందించాం..

చేనేత సహకార సంఘం ద్వారా బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న కార్మికుల వివరాలను జౌళిశాఖ అధికారులకు అందించాం. 2017 సంవత్సరంలో ముద్ర లోన్‌తో పాటు క్రెడిట్‌ కార్డు ద్వారా నేత కార్మికులకు రుణాలు ఇప్పించాం. ఇన్నేళ్లకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం సంతోషం. – చంద్రమోహన్‌,

అధ్యక్షుడు, చేనేత సహకార సంఘం

వివరాలు సేకరిస్తున్నాం..

చేనేత కార్మికులు 2017 నుంచి 2024 వరకు బ్యాంకుల్లో రూ.లక్షలోపు రుణం పొందిన కార్మికుల వివరాలను బ్యాంకు మేనేజర్లతో తీసుకుంటున్నాం. ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలతో రుణమాఫీ వర్తించే వారి జాబితాను రూపొందించి రాష్ట్రస్థాయి కమిటీకి నివేదించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. – గోవిందయ్య,

ఏడీ, చేనేత, జౌళిశాఖ, గద్వాల

రూ.50 వేలు అప్పు తీసుకున్నా.. 
1
1/2

రూ.50 వేలు అప్పు తీసుకున్నా..

రూ.50 వేలు అప్పు తీసుకున్నా.. 
2
2/2

రూ.50 వేలు అప్పు తీసుకున్నా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement