పూర్తిస్థాయిలో ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పూర్తిస్థాయిలో ఏర్పాట్లు

Jun 11 2025 11:41 AM | Updated on Jun 11 2025 11:41 AM

పూర్తిస్థాయిలో ఏర్పాట్లు

పూర్తిస్థాయిలో ఏర్పాట్లు

ఈవెంట్స్‌కు హాజరయ్యే విద్యార్థులు తప్పకుండా బాలురు 100 మీటర్లు, 800 మీటర్లు రన్నింగ్‌, షార్ట్‌పుట్‌ 6 కేజీలు, లాంగ్‌జంప్‌ లేదా హైజంప్‌లో పాల్గొనాల్సి ఉంది. ఇక బాలికలకు సంబంధించి 100 మీటర్లు, 400 మీటర్లు, షార్ట్‌పుట్‌ 4 కే జీలు లాంగ్‌జంప్‌ లేదా హైజంప్‌లో పాల్గొనాలి. వీటికి సంబంధించి ఏర్పాట్లను ఇటీవల నిర్మించిన సింథటిక్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేశారు. ఇక ఆప్షన్‌ కింద విద్యార్థులు ఎంచుకునేందుకు ఉన్న గేమ్స్‌లో మొత్తం 11కోట్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో కబడ్డీ 5 కోట్‌లు, వాలీబాల్‌ 3, లాన్‌ టెన్నీస్‌ 1, ఖోఖో 3, బాస్కెట్‌బాల్‌ 1, బ్యాట్‌మెంటన్‌ 3, బాల్‌ బ్యాట్‌మెంటన్‌ 1, హ్యాండ్‌బాల్‌ 1, హాకీ 1, ఫుట్‌బాల్‌ 1, క్రికెట్‌లు 2 నెట్‌లను ఏర్పాటు చేశారు. మొదటిరోజు ఈవెంట్స్‌కు 760 మంది విద్యార్థులు హాజరుకాన్నునారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement