
మహబూబ్‌నగర్
కొత్త కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025
ఫొటో తీస్తున్న
మిస్ ఇండియా
జడ్చర్ల టౌన్: పట్టణంలోని డాక్టర్ బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ప్రవేశపెట్టిన నూతన కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ డా.సుకన్య ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరంలో బీకాంలో రిటైల్ మేనేజ్‌మెంట్, బీఎస్సీలో హెల్త్ మేనేజ్‌మెంట్ కోర్సులను ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. విద్యార్థులు దోస్త్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పై కోర్సులు ఎంపిక చేసుకున్న వారికి పారిశ్రామిక సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలిపారు.
తళుక్కుమన్న సుందరీమణులు
● మహావృక్షాన్ని సందర్శించిన
మిస్‌వరల్డ్–25 పోటీదారులు
● 22 దేశాలకు చెందిన యువతుల రాక
● ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగిన పర్యటన

మహబూబ్‌నగర్