గద్దెల పునఃప్రతిష్ఠకు సన్నాహాలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో గోవిందరాజు, పగి డ్దిరాజు గద్దెల పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి పూజారులు సన్నాహాలు చేస్తున్నారు. నూతన గద్దెలపై ఈ నెల 24 తేదీన ధ్వజ స్థంబాలను పూజారులు పునప్రతిష్ఠించనున్నారు. ప్రాంగణంలో ఉన్న గోవిందరాజు, పగిడ్దిరాజు పాతగద్దెలను ఇటీవల కదిలించి న విషయం తెలిసిందే. కాగా ఈనెల 23వ తేదీ సా యంత్రం వరకు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలు పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేస్తారా లేదా అనే సందేహాలు పూజారుల్లో వ్యక్తమవుతున్నాయి.
24న కార్యక్రమం నిర్వహించేందుకు ముహూర్తం


