గుర్తుంచుకుంటే సేఫ్‌.. | - | Sakshi
Sakshi News home page

గుర్తుంచుకుంటే సేఫ్‌..

Dec 22 2025 8:47 AM | Updated on Dec 22 2025 8:47 AM

గుర్తుంచుకుంటే సేఫ్‌..

గుర్తుంచుకుంటే సేఫ్‌..

ఖిలా వరంగల్‌: జాతీయ, రాష్ట్రీయ రహదారుల్లో ప్రమాదాల నివారణకు రవాణా, పోలీస్‌ శాఖలు తీసుకుంటున్న చర్యలు భేష్‌ అని చెప్పవచ్చు. ప్రమాదాలను నివారించడంతో రోడ్డు సిగ్నల్స్‌(గుర్తులు) ప్రముఖ పాత్ర వహిస్తాయి. డ్రైవర్లు ఈ చిహ్నలను పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని.. ప్రతీ ఒక్కరు పాటించాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. కానీ, ఈ సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా ఎంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ జీవితాలను కోల్పోతున్నారు. ప్రతి వాహనదారుడు ఈ సూచిక చిహ్నలను గమనిస్తూ ప్రయాణించాలంటే ముందుకుగా వాటిపై అవగాహన అవసరం అందుకే.. వాహదారులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేందుకు ‘సాక్షి’ చేసే చిరుప్రయత్నమే ఈ కథనం.

రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే మేలు

రహదారుల వెంట చిహ్నాలను

పట్టించుకోని వాహనదారులు

సూచికలను అనుసరించాలంటున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement