 
															జగనన్న ఉన్నప్పుడే ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చేదని రైతులు అంట
నంద్యాల జిల్లాలో 5,98,750 ఎకరాల్లో పంటలు వేస్తే మొత్తం దాదాపు 36 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరి 17,312 ఎకరాలు, కంది 1046, మినుములు 769 హెక్టార్లు, మొక్కజొన్న 17 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆళ్లగడ్డలో రెండు కాలనీల మునిగిపోతే మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. వరి పంట పడిపోయింది. అరటి దెబ్బతినింది. వర్షం వల్ల బాగా ఇబ్బంది అయ్యింది. జగనన్న ఉన్నప్పుడే ఇన్ పుట్ సబ్సిడీ వచ్చేదని రైతులు అంటున్నారు.
– కాటసాని రాంభూపాల్‌రెడ్డి,
పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
