కెరమెరి: జాతీయ మా నవ హక్కుల కమిష న్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) కుమురంభీం జిల్లా చై ర్మన్‌గా కెరమెరి మండలానికి చెందిన రమేశ్ రాథోడ్ నియామకమయ్యారు. ఈ మేరకు ఆ కమిషన్ నేషనల్ చైర్మన్ బీ శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ని యామక పత్రాన్ని విడదల చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అవినీతి, అక్రమాలు బహిర్గ తం చేయడంతో పాటు మానవహక్కుల ఉల్లంఘనలు నిరోధించడానికి కృషి చేస్తానని, ప్రజల కు నిస్వార్థంగా సేవచేస్తానని, తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలు తూచా తప్పకుండా నిర్వహిస్తానని రమేశ్ పేర్కొన్నారు.