బాసటగా నిలిచింది.. | - | Sakshi
Sakshi News home page

బాసటగా నిలిచింది..

May 1 2026 6:03 AM | Updated on May 1 2026 6:03 AM

బాసటగా నిలిచింది.. మంచి ప్రోత్సాహం.. చేయూత మరువలేనిది

వార్షిక పరీక్షలకు సిద్ధమయ్యే సమయాన ‘సాక్షి’ మెటీరియల్‌ బాసటగా నిలిచింది. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతో పాటు ఈ మెటీరియల్‌ ఆధారంగా సిద్ధమయ్యాను. తద్వారా పరీక్షల్లో 556 మార్కులు సాధించటం సాధ్యమైందని భావిస్తున్నా.

– సీహెచ్‌.తులసి,

పాతసెంటర్‌ హైస్కూల్‌, సత్తుపల్లి

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘సాక్షి’ ప్రోత్సాహం అందించింది. ఈ మెటీరియల్‌తో పాటు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో నేను 551 మార్కులు సాధించగలిగాను. అలాగే, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహించారు.

– ఎం.జీవన్‌కుమార్‌,

కాకర్లపల్లి హైస్కూల్‌

‘సాక్షి’ ఆధ్వర్యాన రూపొందంచిన మోడల్‌ పేపర్ల సాయంతో ప్రాక్టీస్‌ చేయగా 556 మార్కులు సాధించడం ఆనందంగా ఉంది. ఉపాధ్యాయుల బోధనకు తోడు.. మంచి ఫలితాలు నమోదయ్యేలా సాక్షి యాజమాన్యం చేయూత మరువలేనిది.

– పొన్నడ హాసిని,

కేజీబీవీ, సింగరేణి

Advertisement
 
Advertisement
Advertisement