తల్లిదండ్రులు సూచించిన కాలేజీల్లోనే.. | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులు సూచించిన కాలేజీల్లోనే..

Mar 8 2026 7:53 AM | Updated on Mar 8 2026 7:53 AM

తల్లిదండ్రులు సూచించిన కాలేజీల్లోనే.. తల్లిదండ్రులదే నిర్ణయం ●

విద్య నభ్యసించే విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో భవిష్యత్‌లో స్థిరపడాలంటే అవసరమైన విద్య, ఉపాధి అవకాశాలపై మాకున్న అవగాహన మేరకే కోర్సులు ఎంపిక చేసుకుంటున్నాం. అయితే ఏ కాలేజీలో చేరాలనేది మాత్రం మా తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే నడుచుకుంటున్నాం.

– కొల్లి శ్యామల, పీజీ ప్రథమ సంవత్సరం

చదువు విషయంలో తల్లిదండ్రులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో కళాశాలలు, కోర్సుల ఎంపికలో మాకు కొంత స్వేచ్ఛ ఇచ్చినా తుది నిర్ణయం మాత్రం వారిదే. ఏదేమైనా మా ఉన్నతికి దోహదం చేసేలా వారే ఆలోచిస్తున్నారు. కొన్ని సమయాల్లో మేం చెప్పింది కూడా వారు వింటున్నారు.

– పచ్చిపాల మహేశ్వరి,

పీజీ ప్రథమ సంవత్సరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement