మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌ | - | Sakshi
Sakshi News home page

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌

Mar 2 2026 7:29 AM | Updated on Mar 2 2026 7:29 AM

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్‌

కూసుమంచి : మత సామరస్యానికి, సోదరభావానికి ఇఫ్తార్‌ విందులు వేదికలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూసుమంచిలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్‌ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముస్లింలకు ముందస్తుగా రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకుడు మహమ్మద్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి పొంగులేటి రంజాన్‌ శుభాకాంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement