అధికారుల హోదాలు, విధులు
– కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. వార్డుల రిజర్వేషన్లు, నోడల్ అధికారుల నియామకం, ప్రవర్తనా నియమావళి అమలు కమిటీల ఏర్పాటు వీరి ఆధ్వర్యంలోనే జరుగుతాయి.
– అదనపు జిల్లా ఎన్నికల అధికారి బాధ్యతలను అదనపు కలెక్టర్ నిర్వహిస్తారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి అప్పగించిన విధులు పూర్తి చేస్తారు. అలాగే, ఆర్‌డీఓ స్థాయి అధికారి డిప్యూటీ ఎన్నికల అధికారిగా ఉంటారు.
– మున్సిపల్ కమిషనర్లు సహాయ ఎన్నికల అధికారులుగా వ్యవహరి స్తారు. ఓటర్లజాబితాతయారీ, వార్డు ల విభజన, ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారీగా ఓటర్ల గణన, పోలింగ్ కేంద్రాల ఎంపిక, నామినేషన్ల స్వీకరణ వీరి ప్రధాన బాధ్యతలు.
అధికారుల హోదాలు, విధులు
అధికారుల హోదాలు, విధులు


