● మీకు తెలుసా?
మున్సిపల్ చైర్మన్‌కు
గౌరవ వేతనం రూ.12 వేలు
వైరా: మున్సిపాలిటీ పాలక మండలి సభ్యులకు, చైర్మన్‌లకు ప్రభుత్వం ప్రతినెల గౌరవ వేతనాన్ని ఇస్తుంది. మున్సిపల్ చైర్మన్‌కు రూ.12 వేలు, వైస్ చైర్మన్‌కు రూ.5 వేలు చెల్లిస్తారు. కౌన్సిలర్‌కు రూ.2,500 చొప్పున గౌరవ వేతనం రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. గ్రామ పంచాయతీలో సర్చంచ్‌కు రూ.6,500
ఇస్తుండగా.. వార్డు సభ్యులకు
వేతనం లేదు.


