సాగర్‌ కాల్వ రెగ్యులేటర్‌ గేట్‌కు మరమ్మతులు | - | Sakshi
Sakshi News home page

సాగర్‌ కాల్వ రెగ్యులేటర్‌ గేట్‌కు మరమ్మతులు

Feb 1 2026 3:15 AM | Updated on Feb 1 2026 3:15 AM

సాగర్‌ కాల్వ రెగ్యులేటర్‌ గేట్‌కు మరమ్మతులు

సాగర్‌ కాల్వ రెగ్యులేటర్‌ గేట్‌కు మరమ్మతులు

ఖమ్మంఅర్బన్‌: సాగర్‌ ప్రధాన కాల్వలోని 14వ కిలోమీటర్‌ వద్ద వీవీపాలెం సమీపంలోని రెగ్యులేటర్‌ షట్టర్‌ దెబ్బతినగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు రోజులుగా మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈఎన్‌సీ రమేష్‌ ఆదేశాల మేరకు జలవనరుల శాఖ ఎస్‌ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు, ఈఈ అనన్య పర్యవేక్షణలో డీఈ ఉదయ్‌ప్రతాప్‌, ఏఈ సతీష్‌ దగ్గరుండి మరమ్మతు పనులు పరిశీలిస్తున్నారు. నీరు వృథా కాకుండా తక్షణ చర్యలు చేపట్టడంతో పాటు, రెగ్యులేటర్‌ షట్టర్‌ను పూర్తిస్థాయిలో సరిచేసేందుకు అవసరమైన సాంకేతిక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement