
●‘రెజొనెన్స్’ విజయభేరి..
ఖమ్మం సహకారనగర్: రెజొనెన్స్ కళాశాలల డైరెక్టర్లు ఆర్‌వీ నాగేంద్రకుమార్, కె.శ్రీధర్‌రావు మాట్లాడుతూ.. విజయభేరి మోగించిన తమ విద్యార్థులు ఎ.జాహ్నవి 961వ ర్యాంక్, పి.బింధు 1364, బి.హాన్సిక 1842, కె.జశ్వంత్ 2135, ఎం.సుమంత్ 2615, ఎ.నంద 3016, ఎం.ప్రేమ్‌సాయి 4500, డి.హాన్సిక 5005, బి.ఈశ్వర్‌వెంకట్ 5034, బి.మాధవి 5855, ఐ.మణిదీప్ 6632, బి.ప్రసాద్ 7851, బి.భగత్ 8185, డి.ఉషశ్రీ 8268, జె.స్వాతి 8328వ ర్యాంక్‌లు సాధించారన్నారు. ప్రిన్సిపాళ్లు సతీష్, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.