
●‘కృష్ణవేణి’ విజయఢంకా..
ఖమ్మం సహకారనగర్: కృష్ణవేణి కళాశాల డైరెక్టర్లు గొల్లపుడి జగదీష్, మాచవరపు కోటేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. విజయఢంకా మోగించిన తమ విద్యార్థులు వై.గీతికాశ్రీ 297వ ర్యాంక్, పి.మణిచంద్రసాయి 558, టి.కోమలి 969, పి.సిరి మహాలక్ష్మి 974, కె.మహేష్‌బాబు 1899, బి.జ్యోత్స్న 2317, పి.భార్గవి 2387, ఎస్‌కె.అబ్దుల్ సమద్ 2548, కె.వైష్ణవి 3019, పి.యశస్వీ 3182, ఎస్‌కె.ఇర్ఫాన్ 3291, ఆర్.సీతారామకృష్ణ 4828, కె.హాసిని 4890, టి.దినేష్ 4924, కె.నవ్యశ్రీ 5411, కె.భావన 5439, డి.స్వప్నిక 5524, కె.కరుణశ్రీ 5556, కె.గ్యాన మహేశ్వర్ 5722, ఎస్.సాయి సంజన 6442, ఈ.సుహాస్ 6564, ఎ.సాయినిత్విక 6611, ఎస్‌కె.బుశ్ర 7053, మహాతేజ 7353, జి.పాల్ జాషువా 7728, పి.నిఖిలేష్ 7800, జి.ద్రోణితశ్రీ 8075, జి.రక్షిత 8175, ఎల్.నాగలక్ష్మి 8360, ఎండీ సామియాసామర్ 8538, ఎన్.వివేక్ 8779, బి.రోహిత్‌గని 8945, జి.అఖిల 8979, ఎ..భరత్ 9163, టి.కృష్ణవేణి 9514, జి.ప్రవీణ 9519, సృష్టి సాహు 9563, అనుమల భరత్ 9617, కె.మౌనిక 9714, ప్రశాంత్ 9718, రోహిత్ 9843వ ర్యాంక్ సాధించారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రామచంద్రయ్య, అకడమిక్ డీన్ ఏలూరి వంశీకృష్ణ, ఏఓ నిరంజన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.