
నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం
● భారత సైన్యంలో ఉమ్మడి జిల్లా యువత ● కాల్పులు ఆగినా ఎప్పుడేం జరుగుతుందోనని తల్లడిల్లుతున్న కన్నపేగు ● మరోపక్క దేశ సేవలో తమ బిడ్డలు తరిస్తున్నారని సంతోషం
●పుత్రోత్సాహం
ఇల్లెందురూరల్: ఇల్లెందు మండలం పోలారానికి చెందిన వల్లోజు లక్ష్మీనారాయణ ఆరేళ్ల క్రితం బీఎస్‌ఎఫ్ జవాన్‌గా ఎంపికయ్యాడు. ప్రత్యేక పరిస్థితుల్లో కొంతకాలంగా ఛత్తీస్‌గఢ్‌లో విధులు నిర్వర్తిస్తుండగా.. పాకిస్తాన్‌తో యుద్ధం మొదలుకాగానే మళ్లీ సరిహద్దులకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన తల్లి సమ్మక్క స్పందిస్తూ.. పాకిస్తాన్‌తో యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు టీవీలో చూస్తున్నానని తెలిపింది. దేశ రక్షణ విధుల్లో కుమారుడు ఉండడం తనలో పుత్రోత్సాహాన్ని నింపిందని, ఇది ఆనందంగానే కాక తమ కుటుంబమంతటికీ గర్వంగా ఉందని తెలిపింది.

నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం

నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం

నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం

నేడు అంతర్జాతీయ మాతృదినోత్సవం