చిక్కమగళూరులో వర్షం తాకిడి | - | Sakshi
Sakshi News home page

చిక్కమగళూరులో వర్షం తాకిడి

Jun 26 2025 6:31 AM | Updated on Jun 26 2025 6:31 AM

చిక్కమగళూరులో వర్షం తాకిడి

చిక్కమగళూరులో వర్షం తాకిడి

యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా వ్యాప్తంగా భారీగా వానలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల మట్టి చరియలు విరిగిపడ్డాయి. శృంగేరి నెమ్మార్‌ వద్ద రోడ్డులో ఈ ఘటన వల్ల వాహనాలకు ఆటంకం ఏర్పడింది. శృంగేరి–కార్కళ మార్గంలో రాకపోకలు నిలిచిపోగా తొలగింపు పనులు చేపట్టారు. శృంగేరి, కొప్ప, ఎన్‌ఆర్‌పుర, కళస తాలూకాలలో బడులకు సెలవులిచ్చారు.

బస్సు– లారీ ఢీ

ఉత్తర కన్నడ జిల్లాలోనూ భారీ వానలు కురుస్తున్నాయి. యల్లాపుర వద్ద వర్షం రభస వల్ల అరబైలు ఘట్టలో లారీ–బస్సు ఢీకొని బస్సు పల్టీ పడింది. బస్సులోని 25 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. జోరువాన వల్ల ఎదరుగా వస్తున్న వాహనాలు కనిపించని కారణంగా ప్రమాదం జరిగింది.

కూలిన కొండ చరియలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement