
గీతానంద్, మిత్రా శర్మ (Mitraaw Sharma) హీరో హీరోయిన్లుగా దయానంద్ తెరకెక్కించిన చిత్రం ‘వర్జిన్ బాయ్స్’. (Virgin Boys Movie) రాజా దరపునేని నిర్మించారు. శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్ ఇతర పాత్రలు పోషించారు. జులై 11న సినిమా విడుదల కానుంది.

ఈ చిత్రం నుంచి ‘దం దిగా దం’అనే పాటను విడుదల చేశారు.









