తడిసి ముద్దయిన రాయల నగరి | - | Sakshi
Sakshi News home page

తడిసి ముద్దయిన రాయల నగరి

Jun 12 2025 3:49 AM | Updated on Jun 12 2025 3:49 AM

తడిసి

తడిసి ముద్దయిన రాయల నగరి

హొసపేటె: అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. గత వారం నుంచి భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం ఏకధాటిగా భారీగా వర్షం కురిసింది. కొన్ని చోట్ల రోడ్లపైకి నీరు పొంగి ప్రవహించింది. నగరంలోని జెస్కాం కార్యాలయం ముందు వర్షానికి రహదారి బురదమయంగా మారడంతో ఉద్యోగులు, విద్యుత్‌ బిల్‌ కట్టేవారు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. మరికొన్ని రోజుల పాటు వర్గాల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

భారీ వర్షంతో రోడ్లు జలమయం

తడిసి ముద్దయిన రాయల నగరి 1
1/1

తడిసి ముద్దయిన రాయల నగరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement