రాజ్‌కుమార్‌ జయంతి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

రాజ్‌కుమార్‌ జయంతి వేడుకలు

Apr 25 2025 8:06 AM | Updated on Apr 25 2025 8:06 AM

రాజ్‌కుమార్‌ జయంతి వేడుకలు

రాజ్‌కుమార్‌ జయంతి వేడుకలు

యశవంతపుర: కన్నడ వర నట, కంఠీరవ రాజ్‌కుమార్‌ 96వ జయంతి వేడుకలు బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. నగరంలోని కంఠీరవ స్టూడియోలో ఆయన సమాధికి తనయుడు శివరాజ్‌కుమార్‌ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఆయన కన్నుమూసి 19 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారని అభిమానులు నివాళులు అర్పించారు. పలు జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చి దర్శించుకున్నారు.

రంఠీరవకు నివాళులు

తుమకూరు: తుమకూరు నగరంలోని ఎస్‌ఎస్‌పురం మెయిన్‌ రోడ్డులో ఉన్న మయూర వేదిక ఆధ్వర్యంలో పద్మభూషణ్‌ డాక్టర్‌.రాజ్‌కుమార్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement