శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
క్యాంప్‌ఫైర్‌లో నృత్యం చేస్తున్న క్రిస్టియన్లు
సింగరేణి సంస్థ చేపట్టనున్న రామగుండం కోల్‌మైన్ ఏర్పాటులో ముందడుగు పడింది. భారీ ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు లేదా బాహుబలి ఓపెన్‌కాస్ట్‌గా పిలుస్తోన్న రామగుండం కోల్‌మైన్ కోసం శుక్రవారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు. మంథని జేఎన్టీయూ వేదికగా జరగనున్న ఈ కార్యక్రమానికి పెద్దపల్లి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు.
– సాక్షిప్రతినిధి,కరీంనగర్, – వివరాలు 8లోu
తీగలవంతెనను కమ్మేసిన మంచు దుప్పటి
మొగ్ధుంపూర్‌లో ఉదయిస్తున్న సూర్యుడు
చెర్లభూత్కూర్‌లో లైట్లు వేసుకుని వస్తున్న లారీ
జిల్లాలో చలి వణికిస్తోంది. కొన్ని రోజుల నుంచి చలితీవ్రతతో ఉదయం వేళ పొగమంచు కమ్మేస్తోంది. నగరశివారులోని తీగలవంతెన, ప్రధాన రహదారులపై ఉదయం 8 గంటల వరకు పొగ మంచు వీడడం లేదు. కరీంనగర్ మండలంలోని పలు గ్రామాల్లో పొగమంచు నిండిపోయింది. రాజీవ్ రహదారి, రాయపట్నం స్టేట్ హైవే, మొగ్ధుంపూర్– నగునూరు రహదారి కన్పించకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. మరికొద్ది రోజులు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్/ కరీంనగర్‌రూరల్
మంచు
కురిసే వేళలో..
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


