అంతర్జాతీయ ప్రమాణాలతో.. | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ ప్రమాణాలతో..

Jun 24 2025 3:29 AM | Updated on Jun 24 2025 3:29 AM

అంతర్

అంతర్జాతీయ ప్రమాణాలతో..

ఉన్నత, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ స్పోర్ట్స్‌ స్కూల్‌లో దొరుకుతుంది. ఎన్‌ఎస్‌ఎన్‌ఐఎస్‌ చేసిన కోచ్‌ల ద్వారా శిక్షణ కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతాయి. అత్యుత్తమ శిక్షణనిస్తారు. క్రీడాకారులు వీటిలో ప్రవేశాలు పొందితే ఉన్నతంగా ఎదగడంతోపాటు దేశానికి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చేలా ఎదుగుతారు. – గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి,

ఉమ్మడి జిల్లా ఒలింపిక్‌ సంఘం ప్రధాన కార్యదర్శి

ఏర్పాట్లు పూర్తి

జిల్లాస్థాయి క్రీడాపాఠశాలల ఎంపిక పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈనెల 25, 26ల్లో రెండు రోజులపాటు ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నాం. ఫిజికల్‌ డైరెక్టర్లు, పీఈటీలు, కోచ్‌ల సహకారంతో విజయవంతంగా మండలస్థాయి ఎంపిక పోటీలు పూర్తి చేశాం. అదే స్ఫూర్తితో జిల్లాస్థాయి పోటీలను కూడా పూర్తి చేస్తాం.

– శ్రీనివాస్‌గౌడ్‌, డీవైఎస్‌వో, కరీంనగర్‌

మేటి క్రీడాకారులను..

రాష్ట్రంలో మేటి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా స్పోర్ట్స్‌ పాఠశాలలు ముందుకు సాగుతున్నాయి. క్రీడల్లో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. కేవలం క్రీడలకు అత్యంత ప్రాధాన్యముంటుంది. దేశ భక్తి పెంపొందుతుంది. దేశానికి పతకం సాధించాలన్న తపన, దేశ పతాకం ప్రపంచ వేదికల్లో రెపరెపలాడించాలన్న లక్ష్యాలతో ముందుకెళ్తారు.

– అజ్మీరా రాందాస్‌, డీవైఎస్‌వో, రాజన్న సిరిసిల్ల

అంతర్జాతీయ ప్రమాణాలతో..
1
1/2

అంతర్జాతీయ ప్రమాణాలతో..

అంతర్జాతీయ ప్రమాణాలతో..
2
2/2

అంతర్జాతీయ ప్రమాణాలతో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement