ఇల్లు గడిచేదెలా.. | - | Sakshi
Sakshi News home page

ఇల్లు గడిచేదెలా..

May 21 2025 12:14 AM | Updated on May 21 2025 12:14 AM

ఇల్లు

ఇల్లు గడిచేదెలా..

● ఏం కొనేలా లేదు.. ఏం తినేలా లేదు ● మండిపోతున్న కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు ● పెరిగిన రేట్లతో పేద, సామాన్యుల బెంబేలు ● ధరల నియంత్రణపై పర్యవేక్షణ కరువు

‘హుజూరాబాద్‌కు చెందిన ప్రవీణ్‌ ఆటోడ్రైవర్‌. నెలకు రూ.15 వేలవరకు సంపాదిస్తాడు. గతేడాది వరకు ఆయనకు వచ్చే ఆదాయం అక్కడికక్కడే సరిపోయేది. పెరిగిన నిత్యవసర సరుకుల ధరలతో తన సంపాదన సరిపోయే పరిస్థితిలేదు. దీంతో ఆయన భార్య ఓ షాపింగ్‌మాల్‌లో రూ.5 వేలకు పనిచేస్తున్నారు’.

‘కరీంనగర్‌కు చెందిన మహేశ్‌ ప్రైవేటు ఉపాధ్యాయుడు. నెలకు రూ.20వేల జీతం. గతేడాది వరకు నెలకు కుటుంబ ఖర్చులుపోను రూ.2 వేలు చీటి కట్టాడు. ఈ ఏడాది జీతం రూ.వెయ్యి పెరిగినా వచ్చే మొత్తం ఖర్చులకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు’.

ఇల్లు గడిచేదెలా..1
1/1

ఇల్లు గడిచేదెలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement