జేఎన్‌టీయూకేకి ఫైవ్‌స్టార్ క్వాలిటీ రేటింగ్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్‌టీయూ–కాకినాడకు ఐఎస్‌ఓ సర్టిఫికేషన్ సంస్థ హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ స ర్టిఫికెట్ మంజూరు చేసింది. వర్సిటీలో అకడమి క్, పరిపాలన, పర్యావరణ, ఎనర్జీ మేనేజ్‌మెంట్ వంటి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పరిశీలన చేసి ఈ గుర్తింపునిచ్చారు. ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ గురువారం మాట్లాడుతూ, క్వాలిటీ మేనేజ్‌మెంట్ సిస్ట మ్ ద్వారా విద్యా విధానాలు, పరిశోధన కార్యక లాపాలు, ఇన్నోవేషన్ హబ్, విశ్వవిద్యాలయం సేవల నాణ్యత గుర్తింపు వంటి ఐదంశాలపై సమ గ్ర పరిశీలన చేశారని చెప్పారు. ఈ సందర్భంగా వీసీని రిజిస్ట్రార్ ఆర్.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ మోహనరావు, డైరెక్టర్లు అభినందించారు.
చీలిక పెదవులకు సవరణ చికిత్స
కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్‌లో శనివారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకూ చీలిక పెదవులు, అంగిలి సవరణ చికిత్సలు నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ ఎస్.లావణ్య కుమారి గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు. మిషన్ స్మైల్ సంస్థ సౌజన్యంతో ప్లాస్టిక్ సర్జరీ హెచ్‌ఓడీ రత్నభూషణ్ ఆధ్వర్యాన ఈ చికిత్సలు పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నామని వివరించారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి కౌమార దశ ముగిసే 19 ఏళ్ల వయసు వారి వరకూ చికిత్స అందిస్తామన్నారు. సర్జరీ సెమినార్ హాలులో నిర్వహించే శిబిరంలో స్క్రీనింగ్ పరీక్షలు చేస్తామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పేర్ల నమోదుకు 99541 54017 నంబర్‌లో సంప్రదించాలని లావణ్య కుమారి సూచించారు.
ఎరువు.. కరవు
పెదపూడి: రబీ సాగు చేపట్టిన రైతులకు ఓవైపు సాగునీటి ఇబ్బందులు వెంటాడుతూండగా.. మరోవైపు అదునుకు ఎరువులు లభించని దుస్థితి నెలకొంది. పెదపూడి మండలం కాండ్రేగుల గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) వద్ద ఎరువుల కోసం అన్నదాతలు గురువారం ఇలా పడిగాపులు పడ్డారు. ప్రతి రైతుకు ఒక బస్తా యూరియా, ఒక బస్తా డీఏపీ ఎరువు ఇస్తున్నట్లు పీఏసీఎస్ సిబ్బంది చెప్పారు. దీంతో, అన్నదాతలు సాగు పనులు పక్కన పెట్టి ఉదయాన్నే పీఏసీఎస్ వద్దకు చేరుకున్నారు. సిబ్బంది జాప్యం చేయడంతో మధ్యాహ్నం వరకూ అక్కడే పడిగాపులు కాశారు. చివరకు కొంత మంది రైతులకు ఎరువులు అందలేదు. పీఏసీఎస్‌కు మళ్లీ ఎరువులు వచ్చిన తరువాత ఇస్తామని సిబ్బంది చెప్పడంతో ఆ రైతులు నిరాశగా వెనుదిరిగారు.
విదేశీ పెట్టుబడుల పెంపు దారుణం
రాజమహేంద్రవరం రూరల్: ½Ð]l* Æý‡…VýS…ÌZ ѧólÖ {ç³™èlÅ„ýS ò³r$tº-yýl$-ÌS(-G-‹œyîl-I)¯]l$ Ð]l…§ýl Ô>™é-°MìS ò³…^èl-yýl…, ½Ð]l* ^èlsêtÌS çÜÐ]l-Æý‡×æ §ólÔèæ {ç³fÌS BǦMýS ÝëÓÐ]l-ÌS…-º-¯]lMýS$ G…™èl Ð]l*{™èl… Ðól$Ë$ ^ólõÜÑ M>Ð]l° C¯ŒS-{çÜ*-ె¯ŒSÞ M>Æöµ-Æó‡-çÙ¯ŒS G…´ëÏ-Æ‡Ê‹Ü Ä¶æÊ°-Ķæ$¯ŒS (IïÜDĶæÊ) Æ>f-Ð]l$…{yìl yìlÑf¯ŒS {糫§é¯]l M>Æý‡Å-§ýlÇØ G….Mø-§ýl…-yýl-Æ>ÐŒl$ ÑÐ]l$-ÇØ…-^éÆý‡$. MóS…{§ýl {糿¶æ$™èlÓ Ñ«§é¯é°MìS °Æý‡-çÜ-¯]lV> GÌŒæ-IïÜ yìlÑ-f-¯]lÌŒæ M>Æ>ÅÌSĶæ$… Ð]l§ýlª M>Ï‹Ü&1 A«¨-M>-Æý‡$Ë$, M>Ï‹Ü&3 E§øÅ-VýS$Ë$ VýS$Æý‡$ÐéÆý‡… Ð]l$«§éÅçßæ²… ¿Z-f¯]l ÑÆ>Ð]l$ çÜÐ]l$-Ķæ$…ÌZ {ç³§ýlÆý‡Ø¯]l °Æý‡Ó-íßæ…-^éÆý‡$. D çÜ…§ýlÆý‡Â…V> IïÜ-DĶæÊ ¯ól™èlË$ Mø§ýl…-yýlÆ>ÐŒl$, Ð]l*£ýl*Å‹Ü, ÒÆý‡ MìSÚùÆŠæ, ç³§éÃÐ]l† Ð]l*sêÏ-yýl$™èl*, ѧólÖ ¿êVýS-ÝëÓÐ]l¬-ÌS™ø MýS*yìl¯]l {Oò³Ðólr$ ½Ð]l* MýS…ò³-±Ë$ ò³§ýlª çÜ…QÅÌZ iÑ™èl, Ýë«§éÆý‡×æ ½Ð]l* Æý‡…V>ÌZÏ ç³° ^ólçÜ$¢¯é²Ä¶æ$° ^ðl´ëµÆý‡$. MóS…{§ýl {糿¶æ$™èlÓ… G‹œyîlI ç³Ç-Ñ$-†° Ð]l…§ýl Ô>™é-°MìS ò³…_, Ð]l$¯]l §ólÔèæ…ÌZ M>Æý‡ÅMýS-Ìê´ëÌS °Æý‡Ó-çßæ-׿MýS$ BĶæ* MýS…ò³±-ÌSMýS$ ç³NÇ¢ õÜÓ^èle-°Ð]lÓyýl… Ð]lÌS¯]l ¿êÆý‡™èl BǦMýS Ð]lÅÐ]lçܦMýS$, ½Ð]l* MýS…ò³-±-ÌSMýS$ ¡{Ð]l ¯]lçÙt… Ðésìæ-Ë$Ï-™èl$…-§ýl-°, ™èl§éÓÆ> {ç³f-ÌSMýS$ G¯]lÌôæ° ¯]lçÙt… fÆý‡$-VýS$-™èl$…§ýl° B…§øâýæ¯]l Ð]lÅMýS¢… ^ólÔ>Æý‡$. M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ ç³Ë$-Ð]l#Æý‡$ E§øÅ-VýS$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$.
జేఎన్‌టీయూకేకి ఫైవ్‌స్టార్ క్వాలిటీ రేటింగ్
జేఎన్‌టీయూకేకి ఫైవ్‌స్టార్ క్వాలిటీ రేటింగ్


