పెట్టుబడి సాయం ఎప్పుడు? | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడి సాయం ఎప్పుడు?

May 31 2025 12:24 AM | Updated on May 31 2025 12:24 AM

పెట్ట

పెట్టుబడి సాయం ఎప్పుడు?

గత సంవత్సరం రైతు భరోసా నిధులు పడలేదు. ప్రస్తుతం ఖరీఫ్‌ సాగుకు సన్నాహాలు చేస్తున్నాం. వరి విత్తనాలు, ఎరువులకు డబ్బులు లేకపోవడంతో బయట అప్పులు తెచ్చుకొంటున్నాం. రైతులకు ఇస్తామన్న పెట్టుబడి సాయాన్ని ఈ ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి.

– తుమ్మలపల్లి తాతాజీ, రైతు, కరప

ఈ ఏడాదైనా ఇస్తారా?

అధికారంలోకి వస్తే రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున సాయం అందిస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. గత సంవత్సరం ఇవ్వలేదు. ఈ ఏడాదైనా ఇస్తే రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. బయటి వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఎరువులు, పురుగు మందులు కొంటున్నాం.

– ఎర్నీడి సత్తిరాజు, రైతు జి.మేడపాడు, సామర్లకోట మండలం

పెట్టుబడి సాయం ఎప్పుడు? 
1
1/1

పెట్టుబడి సాయం ఎప్పుడు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement