 
															ప్రైవేట్‌లో కొంటున్నాం
నాకు 500 గొర్రెల మంద ఉంది. మూడేళ్ల క్రితం వరకు పశువైద్య సిబ్బంది వచ్చి జీవాలకు నట్టలు రాకుండా మందులు తాపించేవారు. ఇప్పుడు వేస్తలేరు. మందులు రావడం లేదంటున్నారు. చేసేది లేక ప్రైవేట్‌గా మందులు కొనుగోలు చేసి జీవాలకు తాపిస్తున్నా. ఈ ఖర్చు భారంగా ఉంది. – నరేష్, పెంపకందారుడు, చిన్నిపాడు, మానవపాడు మండలం
మందులు వచ్చాయి
బడ్జెట్ కొరత కారణంగా నట్టల నివారణ మందులు తెప్పించలేదు. అయితే ఇటీవల నట్టల నివాణ మందులు జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయానికి వచ్చాయి. వీటిని ఆయా మండల్లాలోని పశువైద్యశాలలకు పంపిస్తున్నాం. అవసరమైన చోట వినియోగించమని పశువైద్యాధికారులకు తగిన సూచనలు చేశాం.
– వెంకటేశ్వర్లు,
జిల్లా పశుసంవర్థకశాఖాధికారి
 
							ప్రైవేట్‌లో కొంటున్నాం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
