
గద్వాల
బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
మెజార్టీ
వచ్చిన ఓట్లు : 94,097
సమీప ప్రత్యర్థి : సరిత (కాంగ్రెస్), వచ్చిన ఓట్లు : 87,061
బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1996లో గద్వాల రాజకీయాల్లో చురుకై న పాత్ర పోషించారు. 2009లో టీడీపీ నుంచి, 2014లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి నిలబడి 28,260 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణను ఓడించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.
