ఆర్థికాభివృద్ధివైపు అడుగులు పడట్లే! | - | Sakshi
Sakshi News home page

ఆర్థికాభివృద్ధివైపు అడుగులు పడట్లే!

Mar 21 2025 1:25 AM | Updated on Mar 21 2025 1:21 AM

జీడీడీపీలో వెనుకబడిన ఓరుగల్లు..అట్టడుగున ఆరు జిల్లాలు..

తలసరి ఆదాయంలో పుంజుకున్న భూపాలపల్లి

15 నుంచి 12 స్థానానికి పెరిగిన వైనం..

గతంతో పోలిస్తే పరవాలేదు

అడవుల విస్తీర్ణంలో ములుగు ఫస్ట్‌..

మూడో స్థానంలో భూపాలపల్లి

తెలంగాణ సోషియో ఎకనామిక్‌ అవుట్‌లుక్‌ – 2025లో వెల్లడి

జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని ఆరు జిల్లాలు ఈసారి కూడా వెనుకబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో విడుదల చేసిన తెలంగాణ సామాజిక–ఆర్థిక దృక్పథ నివేదిక – 2025 గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలో 32, 33వ స్థానంతో అట్టడుగున నిలిచాయి. ఈ జిల్లాల వృద్ధి రేటు రాష్ట్ర వ్యాప్తంగా వెనకబడి ఉంది. 2022–23 సంవత్సరాలకు ప్రస్తుత ధరల్లో జీడీడీపీ విలువ పెరుగుదల కనిపించినప్పటికీ రాష్ట్రస్థాయిలో మిగతా జిల్లాలతో పోలిస్తే చాలా వెనుకబడ్డాయి. ఉమ్మడి జిల్లా పరిస్థితులపై రాష్ట్ర ఆర్థిక, గణాంకశాఖ విడుదల చేసిన ‘‘తెలంగాణ సామాజిక–ఆర్థిక దృక్పథ నివేదిక – 2025’’ గణాంకాల ఆధారంగా ప్రత్యేక కథనం IIలోu – సాక్షి ప్రతినిధి, వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement