
సోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోu
పక్కఫొటోలో కనిపిస్తున్న డ్రెయినేజీ సెయింట్ మెరీస్ స్కూల్ వెనక కాలనీలో ఉంది. కాలనీలో 100 కుటుంబాలకు పైగా నివసిస్తున్నారు. ఇంటి నిర్మాణ సమయంలో అనుమతులతో పాటు ఏటా పన్నులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. వార్డులో డ్రెయినేజీల పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రధానరోడ్డుపై కాల్వ తవ్వి వదిలేయడంతో మురికి నీరంతా అందులోకి చేరుతుంది. రెండు వైపులా పిచ్చి మొక్కలు, అందులో చెత్తాచెదారం నిండి ప్రజలు దుర్వాసన భరించలేకపోతున్నారు. కాలనీ ఏర్పడి ఏళ్లు గడిచి పోతున్నా నూతన డ్రెయినేజీల నిర్మాణం చేపట్టడం లేదు.
సెయింట్ మేరీ స్కూల్ వెనుక ప్లాట్‌లో పారుతున్న డ్రెయినేజీ నీరు
● రహదారులపై ప్రవహిస్తున్న మురికినీరు
● నాలాల్లో సిల్ట్, ప్లాస్టిక్ వ్యర్థాలు
● దుర్వాసనతో ప్రజల ఇబ్బందులు●
● స్వైర విహారం చేస్తున్న దోమలు
● పొంచిఉన్న సీజనల్ ముప్పు
జనగామ మున్సిపల్ వివరాలు
వార్డులు : 30
పట్టణ విస్తీర్ణం : 19.31 స్క్వేర్
కిలోమీటర్లు
ప్రస్తుత జనాభా : 75 వేలు
శానిటేషన్ కార్మికులు
(కాంట్రాక్ట్, రెగ్యులర్) : 161
ప్రతీ నెల శానిటేషన్
నిర్వహణ ఖర్చు : రూ. 21 లక్షలు
ప్రమాదకరంగా బావి
శ్రీనగర్ కాలనీలోని పలు ప్రాంతాలు నేటికి డ్రెయినేజీల నిర్మాణానికి నోచుకోవడం లేదు. ఇళ్ల ముందు చిన్న పాటి కాల్వలు తీసి అందులో నుంచి మురికి నీటిని బయటకు పంపిస్తున్నారు. అదే కాలనీలోని ప్రధాన రోడ్డుపై ఓ బావి ప్రమాదకరంగా ఉన్నా.. పురపాలిక అధికారులు పట్టించుకోవడం లేదు.
●
న్యూస్‌రీల్

సోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2025

సోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2025

సోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2025