
డబ్బులిచ్చి రోగాలు కొనుక్కోవడమే..
వేసవిలో చల్లదనం కోసం ఐస్ క్రీంలను కొనుక్కోవడమంటే డ బ్బులిచ్చి రోగాలను తెచ్చుకోవడమే. ఈకొలయ్ అనే బ్యాక్టీరి యా కూల్ వెదర్‌లో మల్టీప్లే అ వుతుంది. ఈ వైరస్‌తో పేగు ఇన్‌ఫెక్షన్‌కు గురి చే స్తోంది. లూజ్‌మోషన్స్, డయేరియా, వాంతులతో పాటు టైఫాయిడ్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. ఐస్‌క్రీం 24 గంటల పాటు చల్లదనంలో ఉండడం వల్ల బ్యాక్టీరియా సజీవంగా ఉంటుంది. దానిని తినే సమయంలో అది కాస్త కడుపులోకి వెళ్లి, చిన్న, పెద్ద పేగు సంబంధిత రోగాలు, గొంతు, పొట్ట ఇన్‌ఫెక్షన్‌కు గురి చేస్తూ, రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఇది పిల్లలపై అధికంగా ప్రభావం చూపిస్తుంది. అపరిశుభ్ర వాతావరణం, కలుషితమైన వాటర్, నాణ్యత లేని పాలను ఉపయోగించే క్రమంలో ఐస్ క్రీంలో ఈ బ్యాక్టీరియా చేరుతోంది. పిల్లలు మారం చేస్తే.. అనారోగ్యం బారిన పడతామని నచ్చ చెప్పాలి. – డాక్టర్ లకావత్
లక్ష్మీనారాయణనాయక్, ప్రముఖ సర్జన్
పలు రకాల ఐస్ క్రీంలు
●