సీపీ ప్రకటనను స్వాగతిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

సీపీ ప్రకటనను స్వాగతిస్తున్నాం

Apr 5 2026 8:30 AM | Updated on Apr 5 2026 8:30 AM

వర్సిటీలో సమస్యలపై ప్రశ్నిస్తే అర్బన్‌ నక్సలైట్ల నిందలు వేస్తున్నారు. నిరాధార ఆరోపణలతో యూనివర్సిటీ అకడమిక్‌ వాతావరణాన్ని దెబ్బ తీస్తున్న వ్యక్తులపై వీసీ, రిజిస్ట్రార్‌ ఎందుకు మౌనంగా ఉంటున్నారు. జిల్లాలో అర్బన్‌ నక్సలైట్లు లేరని సీపీ గౌస్‌ ఆలం ప్రకటనను స్వాగతిస్తున్నాం. పోలీస్‌ ఉన్నతాధికారులు ఒకవైపు కరీంనగర్‌ లో అర్బన్‌ నక్సలైట్లు ఎవరూ లేరని చెప్తుంటే.. విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తూ యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి.

– అరవింద్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement