తూకం వేయడంలేదు
ఎకరంన్నర పంట సాగు చేసిన. పెగ్గెర్లలో కొనుగోలు కేంద్రం ఉంటుందని తెలపడంతో రైతులందరం తీసుకొచ్చి పోసినం. ప్రతిరోజూ ఉదయం వచ్చి ఆరబెడుతున్న. రాత్రివేళ మక్కల కుప్పపై టార్ఫాలిన్ కవర్లు కప్పుతున్న. ఇప్పటికీ తూకం వేస్తలేరు. రైతుల గురించి పట్టించుకోవాలి.
– ఎల్లాల నారాయణ, రైతు, పెగ్గెర్ల.
కొనుగోలు కేంద్రంలో 15 రోజుల క్రితం మక్కలు పోసిన. రోజు మక్కలు ఆరబెడుతున్నాం. తూకం ఎప్పుడు వేస్తరో చెప్పడంలేదు. సిబ్బందిని అడిగితే రేపు అంటూ ఇలా కాలం వెల్లదీస్తున్నారు. రైతులను తిప్పలు పెట్టకుండా త్వరగా తూకం వేయాలి. నాయకులు చొరవ చూపాలి.
– గడ్డం బక్కయ్య, రైతు, పెగ్గెర్ల.
తూకం వేయడంలేదు


