జగిత్యాల
27.0/10.0
7
గరిష్టం/కనిష్టం
ఘనంగా మహా లింగార్చన
ధర్మపురి: శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో గురువారం మహాలింగార్చన ఘనంగా నిర్వహించారు. రుద్రనమకం, మాన్యసూక్తం, లక్ష్మీసూక్తం, పురుషసూక్తం వంటి పూజలు చేశారు.
వాతావరణం
పొడి వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. పొగమంచు అధికంగా కురుస్తుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి.
మాస శివరాత్రి పూజలు
జగిత్యాలరూరల్: పొలాస శివారులోని సహస్రలింగాల దేవాలయంలో మాస శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారికి మంగళహారతులు సమర్పించారు.
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


