మెటీరియల్స్ సమకూర్చాలి
రాయికల్‌లోని గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు నిరుద్యోగులకు సరైన మెటీరియల్ లేక జిల్లాకేంద్రానికి వెళ్తున్నారు. నూతన గ్రంథాలయంలో వసతులతోపాటు, అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి.
– చంద్రశేఖర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
కాంట్రాక్టర్‌తో పనులు చేయిస్తాం
గ్రంథాలయ పనులను వేగవంతం అయ్యేలా చర్యలు చేపడతాం. పాఠకులకు అన్ని రకాల వసతులు కల్పించడంతోపాటు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా మెటీరియల్స్ సమకూర్చుతాం.
– మనోహర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్, రాయికల్
మెటీరియల్స్ సమకూర్చాలి


