
బెడ్ల కొరత తీవ్రంగా ఉంది
ఆస్పత్రిలో బెడ్లు, నీటి కొరత తీవ్రంగా ఉంది. నా మనుమడిని మూడు రోజుల క్రితం జాయిన్ చేశాను. చాలా మంది చిన్నారులు వచ్చి బెడ్లు లేకపోవడంతో వేరే ఆస్పత్రికి వెళ్తున్నారు. నీటి సమస్య కూడా బాగానే ఉంది.
– రాములు, ఇటిక్యాల
ఉన్నతాధికారులకు నివేదించాం
ఆస్పత్రికి వచ్చే రోగుల్లో సీరియస్ కేసులను అడ్మిట్ చేసుకుంటున్నాం. చిన్నారులు అధికంగా జ్వరాలతో బాధపడుతున్నారు. దీంతో బెడ్లు సరిపోవడం లేదు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక అందించాం.
– శశికాంత్‌రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్

బెడ్ల కొరత తీవ్రంగా ఉంది