
కలెక్టర్‌కు కృతజ్ఞతలు
మర్రిపల్లి శివారులో మారుతి రైస్‌మిల్లును నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించారు. ప్రభుత్వ స్థలాన్ని సైతం ఆక్రమించారు. దీనిపై ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ స్పందించి అనుమతులు రద్దు చేయించారు. రైతులు, గ్రామస్తుల తరఫున కలెక్టర్‌కు కృతజ్ఞతలు.
– సంగెం వీరారెడ్డి, మాజీ ఎంపీటీసీ, మల్లారం
ఉత్తర్వులు వచ్చాయి
మర్రిపల్లి శివారులో నిర్మించిన మారుతి రైస్‌మిల్లు అనుమతులు రద్దు చేసినట్లు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించినట్లు ఫిర్యాదులు రావడంతో ఉత్తర్వులు వచ్చాయి.
– అబూబాకర్,
తహసీల్దార్, వేములవాడరూరల్

కలెక్టర్‌కు కృతజ్ఞతలు