
ప్రతీ గ్రామానికి నాణ్యమైన విత్తనం
● నాసిరకం విత్తన కంపెనీలకు ఫుల్‌స్టాప్ ● యూరియా వాడాకాన్ని తగ్గించడమే లక్ష్యం ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ అల్దాస్ జానయ్య
జగిత్యాలఅగ్రికల్చర్: ప్రతీ గ్రామానికి నాణ్యమైన విత్తనం అందించడమే వ్యవసాయ విశ్వవిద్యాలయ లక్ష్యమని ప్రొపెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ అల్దాస్ జానయ్య అన్నారు. జగిత్యాలరూరల్ మండలంలోని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానానికి గురువారం వచ్చిన సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు.

ప్రతీ గ్రామానికి నాణ్యమైన విత్తనం