
మానసిక ఒత్తిడితోనే..
చాలా మంది యువకులు మానసిక ఒత్తిడి, వృద్ధులు వయోభారంతో, మరికొంత మంది కుటుంబ సమస్యలు, చెడు వ్యసనాలతో క్షణికావేశంలో ఆత్మహత్మలకు పాల్పడుతున్నారు. ఒంటరిగా ఉన్నప్పుడే మానసిక ఒత్తిడికి గురవుతాం. సమస్యలను ఎదుర్కోవాలి. ఆత్మహత్య చేసుకోవడం సరికాదు.
– డాక్టర్ సాయికృష్ణ, మానసిక వైద్య నిపుణుడు, జగిత్యాల
ఆత్మస్థైర్యం కోల్పోవద్దు
చాలా మంది ఆత్మస్థైర్యం కోల్పోయి చిన్నచిన్న సమస్యలకు క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోవాలే తప్ప ఆత్మహత్యలకు పాల్పడవద్దు. ఆత్మహత్యల నివారణ కోసం గ్రామాల్లో ప్రజలకు పోలీసు కళాబృందాలతో అవగాహన కల్పించాం. సామాజిక సేవకులు కూడా అవగాహన కల్పించాలి.
– అశోక్‌కుమార్, ఎస్పీ

మానసిక ఒత్తిడితోనే..