
మంచి నిర్ణయం.. ఆచరణలో పెట్టాలి
డిజిటలైజేషన్ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం మంచి నిర్ణయం తీసుకుంది. విద్యుత్ స్తంభాలకు నంబరింగ్ వేయడం, డిజిటలైజేషన్‌తో సమస్యలు అధికారులకు త్వరగా తెలుస్తాయి. సమస్య తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించాలి. అప్పుడే ఆధునికతకు అర్థం ఉంటుంది.
– దూలూరి శ్రీధర్, సిరికొండ
లొకేషన్ త్వరగా గుర్తించవచ్చు
పోల్ నంబరింగ్, డిజిటలైజేషన్‌తో విద్యుత్ సరఫరాలో సమస్య వస్తే లొకేషన్‌ను త్వరగా గుర్తించవచ్చు. సమస్యను ఉన్నతాధికారులు కార్యాలయంలో ఉండి పర్యవేక్షించవచ్చు. సిబ్బందికి సమాచారం ఇచ్చే వీలుంటుంది. విద్యుత్ సమస్యలు వచ్చినప్పుడు వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకోవచ్చు.
– సాలియా నాయక్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ

మంచి నిర్ణయం.. ఆచరణలో పెట్టాలి