తిప్పలు తప్పాయి | - | Sakshi
Sakshi News home page

తిప్పలు తప్పాయి

Mar 23 2023 12:46 AM | Updated on Mar 23 2023 12:46 AM

- - Sakshi

మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్‌ టెన్త్‌ స్పాట్‌ వాల్యూయేషన్‌ సెంటర్‌ మంజూరుకు కృషి చేశారు. వారికి ధన్యవాదాలు.

– అమర్‌నాథ్‌రెడ్డి,

పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు

అభినందనీయం

జిల్లాలో పదో తరగతి స్పాట్‌ వాల్యూయేషన్‌ కేంద్రం ఏర్పాటు కావడం అభినందనీయం. దీనికోసం చాలాకృషి చేశాం. దీనిద్వారా ఉపాధ్యాయుల ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రజాప్రతినిధులు, అధికారులకు ధన్యవాదాలు.

– ఆనందరావు, పీఆర్టీయూ జిల్లా కార్యదర్శి

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement