(హనుమకొండ – వరంగల్)
శనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
7
మాజీ మావోలు బూర్జువా పార్టీలతో కలవొద్దు
మాజీ మావోయిస్టులు బూర్జువా పార్టీలతో కలవొద్దని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ అన్నారు.
ఆన్‌లైన్ మూల్యాంకనం
కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ పరీక్షల జవాబుపత్రాలను ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే వాల్యుయేషన్ చేయనున్నారు.


