ఆధునిక టెక్నాలజీతో నేటితరానికి సేవలందించేందుకు మరో అడుగ
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా నాటి నుంచి నేటి వరకు అందుబాటులో ఉన్న పోస్టల్ స్టాంప్స్‌తో ప్రీ మాటిక్ స్టాంప్స్ పేరిట కాకతీయ కళాతోరణం స్టాంప్స్ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చేర్యాల పెయింటింగ్స్, పోచంపల్లి చీరలు, సంక్రాంతి పండుగ, తాడు బొంగరం ఆట, జాతీయ సమైక్యతను ప్రతిబింబించే స్టాంపులతో ఏర్పాటు చేసిన కాకతీయ కళాతోరణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
స్టాంపులతో
కాకతీయ కళాతోరణం
● ఇటీవల ప్రారంభమైన
ఆధునిక తపాలా సేవలు
● పురాతన పోస్టల్ స్టాంపులతో
కాకతీయ కళాతోరణం
● గోడల చుట్టూ వివిధ స్టాంపుల
నమూనాలతో ముస్తాబు
● సాఫ్ట్‌వేర్ హబ్ టచ్, ఫ్రీ వైఫై,
రౌండ్ టేబుల్ సిట్టింగ్
ఆధునిక టెక్నాలజీతో నేటితరానికి సేవలందించేందుకు మరో అడుగ


