మట్టికట్టలు.. ముంపు జాడలు! | - | Sakshi
Sakshi News home page

మట్టికట్టలు.. ముంపు జాడలు!

Jun 11 2025 11:56 AM | Updated on Jun 11 2025 11:56 AM

మట్టి

మట్టికట్టలు.. ముంపు జాడలు!

హనుమకొండ నయీంనగర్‌ పెద్ద మోరీ పొడవునా ఇరువైపులా కాంక్రీట్‌ గోడ పనులు దాదాపుగా పూర్తి కావొస్తున్నాయి. కానీ.. గోడ నిర్మించేటప్పుడు నీరురాకుండా మట్టితో అడ్డుకట్టలు వేశారు. గోడ పని పూర్తయినా.. మట్టి కట్టలను తొలగించలేదు. దీంతో నాలాలోకి వచ్చిన నీరు బయటకు వెళ్లకుండా ఎక్కడికక్కడే నిలుస్తోంది. దీంతోపాటు పోచమ్మకుంట, సమ్మయ్యనగర్‌ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. భారీ వర్షం వస్తే వరద అంతా కాలనీల్లోకి వచ్చే ప్రమాదం ఉంది. బల్దియా అధికారులు స్పందించి మట్టి కట్టలను తొలగించి వరద సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, హన్మకొండ

మట్టికట్టలు.. ముంపు జాడలు!1
1/3

మట్టికట్టలు.. ముంపు జాడలు!

మట్టికట్టలు.. ముంపు జాడలు!2
2/3

మట్టికట్టలు.. ముంపు జాడలు!

మట్టికట్టలు.. ముంపు జాడలు!3
3/3

మట్టికట్టలు.. ముంపు జాడలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement