వీఐపీల ఏరియాల్లోనే ఫాగింగ్‌ | - | Sakshi
Sakshi News home page

వీఐపీల ఏరియాల్లోనే ఫాగింగ్‌

Sep 25 2023 1:20 AM | Updated on Sep 25 2023 1:20 AM

ఆదర్శకాలనీ ఖాళీ ప్లాట్లో.. - Sakshi

ఆదర్శకాలనీ ఖాళీ ప్లాట్లో..

హన్మకొండ అర్బన్‌: నగరం పరిధి 49వ డివిజన్‌లోని రెవెన్యూకాలనీ, ఆదర్శకాలనీ, దర్గారోడ్డు, జులైవాడ, ప్రకాష్‌రెడ్డిపేట, లోటస్‌కాలనీ తదితర కాలనీల ప్రధానరోడ్లు, ఇళ్ల మధ్యలో ఎక్కువగా ఖాళీ పాట్లు ఉన్నాయి. వీటిలో పిచ్చి మొక్కలు, తుమ్మ చెట్లు విపరీతంగా పెరిగాయి. ఖాళీ ప్లాట్లను స్థానికులు డస్ట్‌ బిన్‌లుగా వాడుతున్నారు. చెత్త కుప్పలుగా పేరుకుపోవడంతో దోమలు పెరిగి జనం నరకం చూస్తున్నారు. మున్సిపల్‌ సిబ్బంది మాత్రం ఇక్కడ నామమాత్రంగా ఫాగింగ్‌ చేస్తూ.. వీఐపీలు ఉండే ప్రాంతలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్థానికుల నుంచి ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement