No Headline | - | Sakshi
Sakshi News home page

No Headline

Sep 24 2023 1:24 AM | Updated on Sep 24 2023 1:24 AM

6వ డివిజన్‌ బొక్కలగడ్డలో రోడ్డుపై చెత్త
 - Sakshi

6వ డివిజన్‌ బొక్కలగడ్డలో రోడ్డుపై చెత్త

నయీంనగర్‌: 6వ డివిజన్‌ ఈద్గా రోడ్‌ గణేశ్‌ కిరాణం గల్లీలో డ్రెయినేజీ లేక మోరీ నిండి దోమలకు ఆవాసంగా మారింది. ఈద్గా వెనకాల చెత్త పేరుకుపోయింది. ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద చెత్త పేరుకుపోయింది. బొక్కలగడ్డలో డ్రెయినేజీ లేక మురుగు నీరు రోడ్డు మీద పారుతోంది. 53వ డివిజన్‌ ప్రభుత్వ పాఠశాల వద్ద మోరీలో చెత్త నిండింది. లష్కర్‌ సింగారంలో ఖాళీ స్థలాల్లో నీరు నిలుస్తోంది. స్కూల్‌ వద్ద డ్రెయినేజీ లేదు. సమ్మయ్య నగర్‌ ప్రభుత్వ పాఠశాల ఎదుట ఉన్న మోరీ చెత్తతో నిండింది. 54వ డివిజన్‌ ప్రేమ్‌నగర్‌ కాలనీ గణేశ్‌ టెంపుల్‌ వద్ద నాలాలో చెత్త నిండి పొంగిపొర్లుతోంది. పోచమ్మకుంటలో డ్రెయినేజీ లేక మోరీ నిండింది.

నగర జీవనం.. నరకప్రాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement