గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Dec 21 2025 9:26 AM | Updated on Dec 21 2025 9:26 AM

గుంటూ

గుంటూరు

ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

న్యూస్‌రీల్‌

ప్రజల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పలు పథకాలు

అన్నివర్గాల వారికి మేలు చేసేలా నాటి సీఎం వైఎస్‌ జగన్‌ చర్యలు

జిల్లాను అభివృద్ధి బాట పట్టించిన ముఖ్యమంత్రి ప్రణాళికలు

సంక్షేమ పథకాల అమలుకు భారీగా నిధులు కేటాయింపు

జగనన్న పాలనను ఎన్నడూ మరిచిపోని జిల్లా ప్రజలు

నాడు పొందిన లబ్ధిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగం

ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిన వైనాన్ని తలచుకుంటున్న ప్రజలు

ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

ఆ చిరునవ్వే.. ప్రజలకు కొండంత అండ..

ఆ అభివాదమే.. జనం గుండెకు భరోసా..

ఆ సంకల్పమే.. ప్రజా సంక్షేమ ఎజెండా..

ఆ ధైర్యమే.. ప్రజా శ్రేయస్సుకు రక్ష

ఆ దూరదృష్టే.. రాష్ట్ర ప్రగతికి దిక్సూచి

ఆ సంతకమే.. నిరుపేదలకు వెలుగు రేఖ

ఆ ఓదార్పే.. అలసిన బతుకులకు ఆశాదీపం

ఆ మోమే.. ఆపన్నుల ఎనలేని ధైర్యం

ఆ రూపమే.. జనహృదయ ఆనంద తరంగం

ఆ అపురూపమే... వైఎస్‌ జగన్‌ !

జగనన్న చేసిన మేలుతో ఇంటింటా కృతజ్ఞత

ఆయన జన్మదిన వేళ.. శుభాకాంక్షల హేల!!

గుంటూరు1
1/1

గుంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement